స్వాతి హత్య కేసులో ఇద్దరిని రిమాండ్ కు తరలింపు.

స్వాతి హత్య కేసులో ఇద్దరిని రిమాండ్ కు తరలింపు.

స్వాతి హత్య కేసులో ఇద్దరిని రిమాండ్ కు తరలింపు.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పోలీస్ స్టేషన్లో గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డిఎస్పి అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ మాచినపేట పెద్ద తండాలో స్వాతి హత్యలో నిందితులు అయిన భానోత్ భద్రం బానోత్ సరోజాలను గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. 

కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తో పాటు ఎస్ఐ రాణా ప్రతాప్ లు పాల్గొన్నారు_

Blogger ఆధారితం.