పేద ప్రజలకు అండ ఎర్రజెండా.సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించిన జిల్లా కార్యవర్గ సభ్యులు.

పేద ప్రజలకు అండ ఎర్రజెండా.సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించిన జిల్లా కార్యవర్గ సభ్యులు.

పేద ప్రజలకు అండ ఎర్రజెండా.సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించిన జిల్లా కార్యవర్గ సభ్యులు.

సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించిన, జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్. పేద ప్రజలకు అండ ఎర్రజెండా.

 జూలూరుపాడు మండలం వ్యాప్తంగా సిపిఐ పార్టీ సభ్యత్వాన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్ర నరేంద్ర కుమార్ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం పేద ప్రజల సమస్యల కోసం పాలకులపై ప్రజా పోరాటాల నిర్వహిస్తూ  ఎర్రజెండా  పేదల పక్షాన ఉంటుందని  సిపిఐ వంద సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. 

ఈ కార్యక్రమంలోసిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు sk చందు పాషా, కంచర్ల రాఘవేంద్రరావు, దర్శనాల లక్ష్మీనారాయణ, గార్లపాటిశివకృష్ణ, భూక్య బద్రు, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.