శిలాఫలకం లేకుండా శంకుస్థాపనలా! అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
శిలాఫలకం లేకుండా శంకుస్థాపనలా! అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నవంబర్ 26( టీవీ 17 న్యూస్)
మండల పరిధిలోని గంగారం తండా గాంధీనగర్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన రాందాస్ నాయక్ కు శంకుస్థాపన కార్యక్రమం వద్ద శిలాఫలకం లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదేం శంకుస్థాపన అంటూ పంచాయతీరాజ్ అధికారిని నిలదీశారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం తగదని అసహనం వ్యక్తం చేశారు మరోసారి ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూసుకోవాలని మందలించారు. అనంతరం సిసి రోడ్డును ప్రారంభించారు.
Post a Comment