_ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధ్యక్షుడు బిక్షం.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధ్యక్షుడు బిక్షం.
_భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నవంబర్ 25 టీవీ 17 న్యూస్ మండల కేంద్రంలోని కాకర్ల గ్రామంలో సోమవారం దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సహకార సంఘ అధ్యక్షుడు చీమలపాటి భిక్షం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తడి లేకుండా విక్రయ కేంద్రాలకు తీసుకురావాలని సన్న రకం కు వడ్లకు 500 రూపాయలు బోనస్ ప్రభుత్వం ఇస్తుందని ఏ గ్రేడ్ రకం ధర2320 రూపాయలు లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి సీఈవో రెడ్డి మెంతుల కృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు_
Post a Comment