ప్రియురాలను హత్య చేసి ప్రత్తి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు.

ప్రియురాలను హత్య చేసి ప్రత్తి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు.

ప్రియురాలను హత్య చేసి ప్రత్తి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని మాచినపేట తండాలో దారుణం జరిగింది ప్రియురాలు స్వాతిని అత్యంత కిరాతకంగా చంపిన ప్రియుడు వీరభద్రం తన పొలంలో పూడ్చిపెట్టిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

విషయం గ్రామస్తుల నోట బయటికి రావడంతో వీరభద్రాన్ని అదుపులోకితీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్వాతిని హత్య చేయటానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. బుధవారం కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ ఘట నాపరిశీలించారు. స్వాతిని గత మూడు రోజుల క్రితమే హత్య చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

Blogger ఆధారితం.