నిమజ్జన సమయంలో DJలు బంద్.DJలు ఉపయోగించి కేసులకు గురికావద్దు.SI రాణా ప్రతాప్ .

నిమజ్జన సమయంలో DJలు బంద్.DJలు ఉపయోగించి కేసులకు గురికావద్దు.SI రాణా ప్రతాప్ .

నిమజ్జన సమయంలో DJలు బంద్.DJలు ఉపయోగించి కేసులకు గురికావద్దు.SI రాణా ప్రతాప్ .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం (టివి 17 న్యూస్) 

జూలూరుపాడు మండల వ్యాప్తంగా సెప్టెంబర్ 15 ,16 ,17 తేదీల్లో జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపుల్లో ఎవరు DJ సౌండ్ లను వాడవద్దని జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్ తెలియజేస్తున్నారు. 

ఎవరైనా నిబంధనలను అతిక్రమించి ఊరేగింపుల్లో డీజే లు వాడినట్లయితే. డీజే లను సీజ్ చేసి నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

 గౌరవ హైకోర్టు వారు ఆదేశాను సారం DJ లు వాడితే చర్యలు ఉంటాయని అన్నారు .కోర్టు ఆదేశాలను దిక్కరించవద్దని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని. మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేసి గొడవలు జరిగేలా ప్రేరేపిస్తే చర్యలు తీసుకుంటామని. పోలీస్ వారికి సహకరించాలని తెలియజేస్తున్నారు.

Blogger ఆధారితం.