వైభవోపేతంగా గణనాథుని శోభాయాత్ర....బై....బై....గణేశా... గణనాథునికి ఘనంగా వీడ్కోలు.
వైభవోపేతంగా గణనాథుని శోభాయాత్ర....బై....బై....గణేశా... గణనాథునికి ఘనంగా వీడ్కోలు.
గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహరాజ్ కి జై, గణపయ్యా ఇక సెలవు అంటూ భక్తి ప్రపత్తులతో ఆ ఆదిదేవుడు గణనాథునికి జూలూరుపాడు ఆర్యవైశ్యులు వీడ్కోలు పలికారు.
జూలూరుపాడు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గత తొమ్మిది రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుడు సోమవారం మేళ తాళాలు మహిళల కోలాటం నడుమ నిమజ్జనానికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment