రుక్మిణి. వేణుగోపాల కళ్యాణానికి ఏర్పాట్లు సిద్దం.చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు.

రుక్మిణి. వేణుగోపాల కళ్యాణానికి ఏర్పాట్లు సిద్దం.చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు.


రుక్మిణి. వేణుగోపాల కళ్యాణానికి ఏర్పాట్లు సిద్దం.చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాలగుట్టపై వేంచేసి ఉన్న రుక్మిణి సమేత సంతాన వేణుగోపాల స్వామి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు చెప్పారు ఉదయం నుంచి స్వామి వారి ఆలయంలో అభిషేకాల కోసం భక్తులు పోటెత్తారు. పూజారులు హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.






తన ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరగడం తన పూర్వజన్మ సుకృతం అని స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. స్వామివారి కల్యాణం రాత్రికి జరుగుతుందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు


 రాత్రి జరిగే స్వామివారి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో అల్లాడి నరసిం హారావు,ఎక్స్ ఎం పి టి సి పొన్నేకంటి సతీష్ చావా వెంకట రామారావు మిర్యాల రమేష్ వెంకట్ నర్సయ్య వెంకటేశ్వర్లు సున్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.