కల్పనా హత్యకు నంబూరు శ్రీను కున్న అక్రమ సంబంధాలే కారణమా......?


కల్పనా హత్యకు నంబూరు శ్రీను కున్న అక్రమ సంబంధాలే కారణమా......?


కల్పనా హత్యకు నంబూరు శ్రీను కున్న అక్రమ సంబంధాలే కారణమా......?

 _--నిగ్గు తేల్చాల్సిన  పోలీసులు___.

        గత నెలలో ఎల్బీనగర్లో హత్యకు గురి అయిన జూలూరుపాడు మండలం నర్సాపురం వాసి కల్పన ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబ సభ్యులను నమ్మించిన భర్త. పోస్టుమార్టం రిపోర్టుల తర్వాత హత్య అని తెలిసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం విధితమే. 

అయితే కల్పనను హత్య చేయాల్సిన అవసరం శ్రీనివాస్ కు ఏం వచ్చిందని, శ్రీనివాస్ కు వివాహేతర సంబంధాలు ఉన్నాయా, ఆ కారణం చేతనే కల్పనను హత్య చేశాడా అనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

 పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శ్రీనివాస్ కఠినంగా శిక్షించాలని, అరెస్టు చేయాలని కల్పన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
Blogger ఆధారితం.