రివర్ర్స్ స్కేటింగ్ తో అన్న తమ్ముడు, నాన్ స్టాప్ గా300 కిలోమీటర్లు.

 

రివర్ర్స్ స్కేటింగ్ తో అన్న తమ్ముడు, నాన్ స్టాప్ గా300 కిలోమీటర్లు.


రివర్ర్స్ స్కేటింగ్ తో అన్న తమ్ముడు, నాన్ స్టాప్ గా300 కిలోమీటర్లు.

హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 24 ( టీవీ 17 న్యూస్) జూలూరుపాడు. 

కలకోట ఉమేష్ కుమార్ కలకోట రాజేష్ కుమార్ ఇద్దరు అన్నదమ్ములు వీరిద్దరు స్కేటింగ్లో ఆరితేరారు అయితే వీరు యువతకు ఒక సందేశాన్ని ఇస్తూ క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని యువతలో క్రీడల పట్లచైతన్యం తెచ్చేందుకు హైదరాబాదు నుంచి రివర్స్ స్కేటింగ్ ద్వారా నాన్ స్టాప్ గా భద్రాచలం వెళ్లేందుకు బయలుదేరారు 

గురువారం ఉదయం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నుండి6 గంటలకు బయలుదేరిన అన్నదమ్ములు ఇద్దరు రోడ్డు మార్గం పై స్కేటింగ్ చేస్తూ రాత్రి 9 గంటలకు జూలూరుపాడుకు చేరుకున్నారు మరో గంటలో భద్రాచలం చేరుతామని రాజేష్ కుమార్, ఉమేష్ కుమార్ తండ్రి నవీన్ తెలిపారు

 ఇద్దరు కుమారులు ఒకరు8 తరగతి మరొకరు 7 తరగతి చదువుతున్నట్లు చెప్పారు. ఇంతకుముందే పెద్ద కుమారుడు స్కేటింగ్లో వరల్డ్ రికార్డ్ సాధించాడని చెప్పారు వినయ్ కుమార్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి చెందిన వ్యక్తి అని ఉద్యోగరీత హైదరాబాదులో ఉంటున్నట్లు చెప్పారు.

Blogger ఆధారితం.