కుంగిన మేడికుంట చెరువు కట్ట లీక్ అవుతున్న నీరుపరిశీలించిన డిఎస్పి అబ్దుల్ రహమాన్ తహసిల్దార్ స్వాతి బిందు
కుంగిన మేడికుంట చెరువు కట్ట లీక్ అవుతున్న నీరుపరిశీలించిన డిఎస్పి అబ్దుల్ రహమాన్ తహసిల్దార్ స్వాతి బిందు
తాత్కాలిక మరమ్మతులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు( టీవీ 17 న్యూస్) జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామంలో ఉన్న మేడిగడ్డ చెరువు కట్ట మధ్యలో మట్టి కృంగిపోవడంతో. నీరు లీక్ అవు తూకట్ట తెగిపోయే ప్రమాదాన్ని గ్రహించిన మండల రెవెన్యూ పోలీస్ , పరిషత్ అధికారులు కట్ట వద్దకు వచ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు.
వర్షాలు ఎక్కువ అయితే కట్ట తెగే ప్రమాదం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం లీక్ అవుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలు, గడ్డి కట్టల ద్వారా గండిని పూడ్చారు. చెరువు కట్ట వద్దకు డీఎస్పీ అబ్దుల్ రహమాన్ తాసిల్దార్ స్వాతి బిందు సీఐ ఇంద్రసేనారెడ్డిఎండిఓ కరుణాకర్ రెడ్డి ఎస్ఐ రాణా ప్రతాప్ ఎంపీ ఓ తులసీరామ్ తిరుపతిరావు చేరుకొని కట్ట నుండి లీక్ అవుతున్న నీటికి అడ్డుకట్ట వేయించారు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
Post a Comment