ఫ్రీజర్ వితరణ.
ఫ్రీజర్ వితరణ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ( టీవీ 17 న్యూస్)
జూలూరుపాడు మండల పరిధిలోని గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొమ్మినేని నారాయణ జానకమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు గుండెపుడి పంచాయతీలో పంచాయతీ ఆఫీసుకు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు ఫ్రీజర్ బాక్స్ లేక పట్టణాలకు వెళ్లి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతుందని దాతలు గ్రామపంచాయతీకి సమకూర్చడం వల్ల ఇబ్బందులు లేకుండా సమస్యలు తీరుతాయని అన్నారు.
Post a Comment