చాకలి ఐలమ్మ రాష్ట్ర కమిటీ లొ థర్మరాజులకు చొటు.
చాకలి ఐలమ్మ రాష్ట్ర కమిటీ లొ థర్మరాజులకు చొటు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
జూలూరుపాడు (టీవి17న్యూస్)మండల పరిధిలోని పాపకొల్లు గ్రామానికి చెందిన ధర్మరాజు లో వెంకటనారాయణను చాకలి ఐలమ్మ వర్ధంతి తెలంగాణ రాష్ర్ట కమిటి లొ చొటు దకక్కబడంతొ పలువురు అభినందించారు.రజకుల సమస్యలపై పనిచేస్తునందుకు గుర్తింపు లభించిందని కమిటీ లొ కన్వినర్గా నియమించి నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.26తారీఖున హైదరాబాద్ లొజరిగే ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానిహజరవుతారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్లు గా 40మందిలొ ధర్మరాజులకు చొటు దక్కినందున పులువురు అభినందిస్తున్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి ని ప్రభుత్వం అధికారికంగా చేపట్టి నా విషయం విధితమే..
Post a Comment