జూలూరుపాడులో పలు పంచాయతీలో కలెక్టర్ జితేష్ V పాటిల్ సందర్షన.

జూలూరుపాడులో పలు పంచాయతీలో కలెక్టర్ జితేష్ V పాటిల్ సందర్షన.


జూలూరుపాడులో పలు పంచాయతీలో కలెక్టర్ జితేష్ V పాటిల్ సందర్షన.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతల్ తండ , బేతాళపాడు మాచిన పేట గ్రామపంచాయతీలలో జరుగుతున్న పనులను పరిశీలించారు మండల వ్యాప్తంగా మునగ తోటలకు పెంపకంపై ఆరా తీశారు.

చింతల్ తండా రైతులతో మాట్లాడి మునగ సాగుప్రాముఖ్యతను వివరించారు. తోట మునగ తోట సాగు చేస్తున్న రైతును అభినందించారు. అనంతరం ఇంకుడు గుంటలను రిపేర్లు ఉన్న పాఠశాల బిల్డింగులను పరిశీలించి రిపేర్లకు అవసరమయ్యే ఖర్చు ఎస్టిమేషన్ను పంపించాలని అధికారులు ఆదేశించారు.

అనంతరం తుమ్మగూడెంలోని పశు వైద్యశాల ను పరిశీలించి. డిస్మాండిల్ చేసే అవసరం అధికారులతోచర్చించారు అనంతరం మండల వ్యాప్తంగా సాగు అవుతుంది తున్న 13 ఎకరాల మునగ సాగు  పై APO రవికుమార్ ని అడిగి తెలుసుకున్నారు.

 కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్య నిర్వాహణాధికారి విద్య చందన mPDO కరుణాకర్ రెడ్డిMPOతులసి రామ్ లు ఉన్నారు.

Blogger ఆధారితం.