లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
భద్రాద్రి
కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ
పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాము 20,000 లంచం తీసుకుంటుండగా
పట్టుకున్న ఏసీబీ అధికారులు ఓ కేస్ విషయంలో లక్ష్మారెడ్డి అడ్వకేట్ నుండి లంచం
తీసుకుంటుoడగా పట్టుకున్న ఖమ్మం ఏసీబీ డి.ఎస్.పి వై రమేష్.
Post a Comment