వైరా శాసనసభ్యులు మా లోతు రాందాస్ నాయక్ పుట్టినరోజు వేడుకలు.
వైరా శాసన సభ్యులు మాలోతు రాందాస్ నాయక్ పుట్టినరోజు వేడుకలు.
వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ పుట్టినరోజు వేడుకలు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగీలాల్ నాయక ఆధ్వర్యంలో గురువారం జూలూరుపాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిత్రపటంతో కూడిన కేకును. జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళళ్ళ వెంకట్ రెడ్డి కత్తిరించి కార్యకర్తలకు తినిపించి రాందాస్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అతని ఆయురారోగ్యాలతో ఉండాలని వైరా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఆకాంక్షించారు. టపాసులు పేలుస్తూ డీజే పాటలతో సందడి చేశారు అనంతరం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పేరుతో ఆలపించిన గీతాల సిడిని వెంకట్ రెడ్డి తో కలిసి మంగిలాల్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు దుద్దుకూరు మధు లచ్చు నాయక్ రాంబాబు సునీత అనిల్ నాయక్ మోహన్ ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు చవడం, వేల్పుల నరసింహారావు.మోదుగు రామకృష్ణ నాగరాజు ,వేల్పుల నరసింహారావు. ముత్తినేని నరసింహారావు రఘు భాస్కర్. నవీన్ రాథోడ్. మున్నా కృష్ణయ్య చందనాయక్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment