అసంపూర్తి రోడ్డు.పూర్తి చేయాలంటూ ధర్నా.ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు.
- అసంపూర్తి రోడ్డు.పూర్తి చేయాలంటూ ధర్నా.ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కేంద్రం నుంచి పాపకొల్లు వెళ్ళు రోడ్డు వెడల్పు చేయడంలో భాగంగా గత కొన్ని నెలల క్రితం కొంత రోడ్డును వెడల్పు చేశారు మిగతా రోడ్డును పూర్తిచేసే క్రమంలో రోడ్డు ఇరువైపులా మట్టి తోలించి వదిలి వేయడంతో వాహనదారులు రైతులు నిత్యం స్కూల్ కి వెళ్లే విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు జడల చింత గ్రామంలో వర్షపునీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు దీంతో కొంతసేపు ట్రాఫిక్ ఇబ్బంది జరిగింది స్కూలుకు వెళ్లాల్సిన ఉపాధ్యాయుల సైతం ఆగిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు నిరసన కార్యక్రమం వద్దకు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు.
Post a Comment