ఘనంగా బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.

ఘనంగా బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.


 ఘనంగా బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని గౌడ కులస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు గౌడ సంఘం నాయకులు బండ్ల మధుసూదన్ గౌడ్ఆధ్వర్యంలో గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మధు గౌడ్ మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం కోసం గౌడ కులంలో పుట్టిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నైజం నవాబులను ఎదిరించి గోల్కొండ కోటలో తిష్ట వేశాడు బహుజనుల రక్షణ కోసం హక్కుల కోసం పనిచేసిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు గౌడ కులస్తుల హార్దిక పరిస్థితులు అంతంత మాత్రాన ఉన్నందున ప్రభుత్వం గౌడ కులస్తుల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు డీజే నాగరాజుగౌడ్ గంధం పున్నం గౌడ్ బలగాని సీతయ్య గౌడ్ పానుగంటి మహేష్ గౌడ్ బండ్ల అఖిల్ గౌడ్ పర్స నాగరాజుగౌడ్ చీపు ఫణి గౌడ్ బొలికొండ రామారావు గౌడ్ పానుగంట కోటయ్య గౌడ్ పానుగంటి వెంకటేశ్వర్లు గౌడ్ గంధం బలరాం గౌడ్ కళ్లెం శ్రీనివాస్ గౌడ్ అనగానే నరసింహారావు గౌడ్ అనిగాని చందర్రావు గౌడ్. గంధం ఐలేష్ గౌడ్ గంధం రాఘవులు గౌడ్ పానుగంటి లాలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.