పాపకొల్లు గ్రామంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలు
పాపకొల్లు గ్రామంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలను నాయకులు రామ్ శెట్టి రాంబాబు రోకటి సురేష్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
కేక్ లు కత్తిరించి కార్యకర్తలకు తినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు వైరా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్.వి చారి. తాళ్లూరు వీరయ్య లేగల నరసింహారావు బాదావత్ సామ్య తాళ్లూరి అచ్చయ్య పాపిని వెంకయ్య రామిశెట్టి వంశీ తదితరులు పాల్గొన్నారు
Post a Comment