రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు అధికార పార్టీ వారికే నా..సిపిఐ నిరసన.

రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు అధికార పార్టీ వారికే నా..సిపిఐ నిరసన.

రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు అధికార పార్టీ వారికే నా..సిపిఐ నిరసన. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం నందు బైఠాయించి నిరసన తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలని అర్హులకు ఇండ్లు రేషన్ కార్డులు కేటాయించాలని అలా కాకుండా అధికార పార్టీ వారికే రేషన్ కార్డులు ఇందిరమ్మండ్లు కేటాయిస్తున్నారని నిరసన తెలియజేశారు.

 అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు అర్హులకు కాకుండా అధికార పార్టీ వారికే కేటాయింపులు జరిగితే ప్రత్యేక నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర నరేంద్ర కుమార్ గుండు పిని వెంకటేశ్వర్లు చాంద్ పాషా షేక్ నాగుల్ మేరా రాజేశ్వరరావు,వలమాల సామేలు ముత్తయ్య బడుగు వీరస్వామి తదితరులు ఉన్నారు.

Blogger ఆధారితం.