హంతకుడును పట్టించిన పోస్టుమార్టం రిపోర్ట్. పోస్టుమార్టం రిపోర్టులో నివ్వెర పోయే నిజాలు.

 

హంతకుడును పట్టించిన పోస్టుమార్టం రిపోర్ట్. పోస్టుమార్టం రిపోర్టులో నివ్వెర పోయే నిజాలు.

హంతకుడును పట్టించిన పోస్టుమార్టం రిపోర్ట్. పోస్టుమార్టం రిపోర్టులో నివ్వెర పోయే నిజాలు. 

ఆమెది హత్య! ఆత్మహత్య?

అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసిన పోలీసులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం వాసి కల్పనకు కృష్ణా జిల్లా గంపలగూడెం కొనిజర్ల గ్రామానికి చెందిన నంబూరు శ్రీనివాస్ కి 27 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారిద్దరూ హైదరాబాదులోని ఎల్బీనగర్ ఉంటున్నారు. మొదటి నుంచి కల్పనను శ్రీనివాసరావు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


కల్పన కూతురు ప్రస్తుతం కెనడాలో ఉంటుంది. కల్పన యోగా టీచర్ గా పనిచేస్తుంది. అయితే గత నెల 22వ తారీఖున కల్పన ఉరివేసుకొని చనిపోయిందని శ్రీనివాస్ తన బావమరిది శేషు బాబుకు ఫోన్ చేశాడు. అయితే శేషుబాబు ఎల్బీనగర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

 కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం చేయించారు. ఆ రిపోర్టు లు నెల తర్వాత రావడం వాటిలో నివ్వరపోయే నిజాలు బయటపడ్డాయని కల్పన సోదరుడు శేషుబాబు చెబుతున్నారు. తన సోదరి కల్పనకు గాయాలతొ చనిపోయిందని  పోస్టుమార్టం రిపోర్టులు, ధ్రువీకరిస్తున్నాయని తన భావే కల్పనను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి నమ్మించినాడు.

 నిజాలు బయటపడినందున మృతురాలు అన్న, కేసు ఫిర్యాదారుడు తన భావ శ్రీనివాస్ కు కఠినంగా శిక్ష విధించాలని కోరుతున్నాడు.

Blogger ఆధారితం.