మంత్రాల నెపంతో జూలూరుపాడు మండలంల లోని రాచ బండ్ల కోయగూడెంలో ఓ వ్యక్తి హత్య
మంత్రాల నెపంతో జూలూరుపాడు మండలంల లోని రాచ బండ్ల కోయగూడెంలో ఓ వ్యక్తి హత్య
బంధువులే హత్యకు కారణంగా భావిస్తున్నారు
మృతుడు కుంజా బిక్షం
పోలీసుల అదుపులో కుంజా ప్రవీణ్ మల్కం గంగులు.
మృతుడు కుంజ బిక్షం, ప్రవీణ్ కు సొంత బాబాయి అవుతాడు.
విచారణ చేపట్టిన పోలీసులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని రాచ బండ్ల కోయగూడెంలో కుంజా బిక్షం అనే వ్యక్తి గ్రామ సమీపంలోని చెక్ డాం లో విగటజీవిగా పడి ఉండడంతో గ్రామస్తులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటన స్థలానికి చేరుకున్న జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్ గ్రామస్తులు బంధువుల సహాయంతో మృతదేహాన్ని చెక్ డాం నుంచి బయటకు తీయించారు
క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు మృతుడు కుంజా బిక్షం మంత్రాల చేస్తాడని నెపంతోనొ లేదా మరి ఇతర కారణాలతొహ హత్య చేసి చెక్ డాం లో పడేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు అనుమానితులుగా కుంజ ప్రవీణ్ మల్కం గంగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.
బంధువులు మాత్రం కుంజ బిక్షం కు ఎలాంటి మంత్రాలు రావని సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నా రు.
బైట్:- సర్కిల్ ఇన్స్పెక్టర్ జూలూరుపాడు ఇంద్రసేనారెడ్డి.
Post a Comment