ఎమ్మెల్యే కూనం నేనికి శుభాకాంక్షలు తెలియజేసిన "పెండ్యాల
ఎమ్మెల్యే కూనం నేనికి శుభాకాంక్షలు తెలియజేసిన "పెండ్యాల"
కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెండ్యాల విజయభాస్కర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలిసి శాలువలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు
Post a Comment