సైబర్ ప్రమాదం పొంచి ఉంది. ఎవరికి OTP చెప్పకూడదు
సైబర్ ప్రమాదం పొంచి ఉంది. ఎవరికి OTP చెప్పకూడదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ ఆయన రైతులు ఆనందంలో ఉండగా ఇదేఅదునుగా భావించిన సైబర్ కేటుగాళ్లు రైతుల అకౌంట్లో డబ్బులను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని. అందువల్ల ప్రతి రైతు వాట్సప్ లకు వచ్చే మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని OTPలు అడుగుతుంటారని.
ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని తగిన జాగ్రత్తలతొ ఉండకపోతే డబ్బులు పోయే ప్రమాదం ఉందని కొత్తగూడెం DSP అబ్దుల్ రహమాన్ రైతులకు సూచిస్తున్నారు ఏదైనా సైబర్ బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ 1930 లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
Post a Comment